ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు
గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారి ప్రత్యక్ష ఆదేశానుసారం, పశ్చిమగోదావరిజిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి సకల జూద క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించింది. పండుగ సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు […]









