ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి
ఉడిపి పుట్టిగే మఠంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానన్న పవన్ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్య ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. […]










