ఆరోగ్యమే ప్రధానం – ఆరోగ్యవంతమైన సమాజం కొరకు కృషి చేయాలి
తణుకు రోడ్ రన్ పేరుతో మారథాన్ డిసెంబర్ 7న తణుకులో ఏర్పాట్లు పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు రోడ్ రన్ రెండో ఎడిషన్ పేరుతో డిసెంబర్ 7న తణుకులో మారథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలో మహానగరాల్లో నిర్వహిస్తున్న మారథాన్‌లు అనుసరిస్తూ […]



