ప్రాణాంతక రక్త వ్యాధులకు మూలకణ మార్పిడితో శాశ్వత పరిష్కారం.. వైద్యరంగంలో సరికొత్త ఆశలు!
తణుకు :చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న థలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్యవిధానమైన మూలకణ మార్పిడితో (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్) పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని దేశంలోనే అగ్రగామి హెమటో ఆంకాలజిస్ట్, సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యుడు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వైద్యరంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యంత క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా ఛేదించే అశోక్ కుమార్.. ఇప్పటి వరకు 475 కు పైగా విజయవంతమైన […]










