ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరంలో ఘనంగా ఇఫ్తార్ విందు..పాల్గొన్న మంత్రి దుర్గేష్ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్ మాసం అని వెల్లడి రాజమహేంద్రవరం: మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో, […]










