భీమవరం సైబర్ కేసు చేధించిన పగోజిల్లా పోలీసులు
భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మీడియా సమావేశం భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం చేయడం జరిగిందని, దానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ చేసి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దేశం నలుమూలల ఎవరెవరికి […]










