ఉద్యాన పంటలకు భౌగోళిక గుర్తింపుసాధనకై కృషి
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యాన పంటలలోని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపుకి ఉన్న అవకాశాల దృష్ట్యా డా|| వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం చొరవ తీసుకొని “ఉద్యాన పంటల ఉత్పత్తులలో భౌగోళిక గుర్తింపు – విధానాలు, ప్రక్రియలు” అంశంపై అంతర్జాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భౌగోళిక గుర్తింపు అప్లికేషన్ వంటి అంశాలలో నిష్ణాతులైన సుభజిత్ సాహ, హెడ్ లీగల్ మరియు ఐ.పీ.ఆర్., రెసెల్యూట్4 IP, గ్రూప్ వారు అవగాహన కల్పించారుఈ సదస్సులో డా|| గోపాల్, […]




