శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు..
అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. — హీరో ఆది సాయికుమార్* విశాఖపట్నం: డిసెంబర్ 7 (కోస్టల్ న్యూస్) వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. ఈ నెల […]









