సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం – వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో సంబరాలు…
పాల్గొన్న జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్గౌరవ సలహాదారుడు గంట్ల శీను బాబు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం గా 50 రోజుల ప్రదర్శించి, 300 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ రికార్డు సృష్టించిన సందర్బంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాలు వివరాలు వెల్లడించేందుకు జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్, విశాఖపట్నం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి […]



