సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం పొదలాడ గ్రామంలో దంపనబోయిన విజయలక్ష్మి అధ్యక్షతన జరిగినది.
ఈ సమావేశంలో మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో
జి.ఆర్.ఏ.ఎం జి పథకాన్ని తీసుకురావడాని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారము ఈనెల 18 నుండి 21 వరకు ఇంటింటి ప్రచారం చేసి బిజెపి ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన అన్యాయాన్ని దానికి మద్దతు తెలుపుతున్న కూటమి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. గతంలో ఉపాధి హామీ చట్టం ప్రకారము కనీస పని దినాలు 200 అయినా అమలు చేయమని సిపిఎం డిమాండ్ చేస్తున్న 50 పని దినాలకు నించకుండా చట్టాన్ని కేంద్ర 90% కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించేయవని నేడు దానిని 60% రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలని చట్టం మార్పు చేయడం అని మునుస్వామి అన్నారు కేవలం ఈ చట్టాన్ని మార్పు చేయడం కోసమే ఈ విధానాన్ని దేన్ని ప్రజలు పోరాటాల ద్వారా నిలుపుదల చేస్తారని దేశవ్యాప్త ఉద్యమంగా రూపొందిస్తారని అన్నారు. మండలంలో అనేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాటి పరిష్కార దిశగా కోటిన్ ప్రభుత్వం పని చేయడం లేదని మునిస్వామి విమర్శించారు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజలే సమస్యలు పరిష్కారానికి రోడ్ ఎక్కే పరిస్థితి కోట మీప్రభుత్వం కల్పించడం అవుతుందని అన్నారు. ప్రభుత్వ భూములను కూటమి. ప్రభుత్వం ఉచితంగా ధారాదత్తం చేస్తుందని ఇది వారి సొంత ఆస్తి కాదని అన్నారు. మంత్రి లోకేష్ సిపిఎం పార్టీ నాయకులను విమర్శించడం ఆకాశంపై ఉమ్మ వేసుకోవడమేనని గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీతో పోరాటాలలో పాల్గొన్న పార్టీలు అధికారులకి వచ్చిన తరువాత సిపిఎం పార్టీని విమర్శించడం తగదని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ ప్రజలకు మార్గదర్శిగా పనిచేస్తాదని ఎటువంటి వ్యక్తుల ప్రలోభాలకు లొంగదని అన్న విషయాన్ని అందరికీ తెలిసిన డే మునుస్వామి అన్నారు. రాబోయే కాలంలో కౌలు రైతులు మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ అలుపెరగని పోరాటాలకు సిద్ధంగా సిద్ధమవుతుందని మునిస్వామి తెలిపారు .ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జిత్తిగ రామాంజనేయులు, బొంతు నాగబాబు, కొప్పిచెట్టి అరుణ కుమారి, దంపనబోయిన కనికేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

