24 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నవీన్‌యాదవ్.
కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల సంఘం.
సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు.
మిఠాయిలు తినిపించుకుని మంత్రులు, ముఖ్య నేతల శుభాకాంక్షలు.


