తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులుగా బొల్లాడ నాగరాజు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్ కాంత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ ఎన్నికలకు జిల్లా కన్వీనర్, ఎన్నికల పరిశీలకులు పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, టౌన్ ఎన్నికల అధికారి సింహాద్రి లక్ష్మణ కుమార్ గుప్తా ల పర్యవేక్షణలో నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో […]



