48వ వార్డులో మార్నింగ్ టూ నైట్ గంకల కవిత అప్పారావు యాదవ్ విస్తృత పర్యటన
48వ వార్డు సమస్యలపై గంకల కవిత అప్పారావు యాదవ్ పోరుబాట సమస్య ఏదైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్న గంకల 48వ వార్డు ఇందిరానగర్ – 1,జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ లలో ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై గంకల సుడిగాలి పర్యటన జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో గురువారం నాడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ […]








