రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
:- మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఏఎంసీ నూతన పాలక వర్గంతో తొలి కమిటీ భేటీ వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి ఏఎంసీ కృషి చేయాలని సూచన నిడదవోలు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని మంత్రి […]










