జగన్ తన బొమ్మల ప్రచారంతో ఐదేళ్ల పాలన
ప్రచార యావ తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు కోనాల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పథకంలో చూసినా వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే వారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. శుక్రవారం తణుకు మండలం, కోణాల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన […]










