డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం నిడదవోలు పర్యటన ఖరారు
వేదిక ఏర్పాటుకు పలుప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాస్థలిపై తుది నిర్ణయం తీసుకున్నాక మరలా వెల్లడిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు: నిడదవోలులో రూ.1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత కార్యక్రమం ఏర్పాట్ల కోసం రెండు మూడు ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా […]










