వచ్చే జూన్ నాటికి టిడ్కోఇళ్ళు పంపిణీకి చర్యలు
డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి దశలు భారీగా కృషి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు పట్టణంలో గ్రామదర్శని కార్యక్రమం రాబోయే జూన్ నాటికి టిడికో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకు పట్టణంలోని 25, 17 వార్డుల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన టిడ్కో నిర్మాణాలు […]










