వార్త‌లు

తణుకు డిపో గారేజ్ ఆవరణలో జాతీయ ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా తణుకు డిపో గారేజ్ ఆవరణలో డిపో సిబ్బంది తో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సూపర్ వైజర్ లు, గారేజ్ సిబ్బంది, డ్రైవర్ లు, కండక్టర్ లు పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకు డిపో గారేజ్ ఆవరణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమం

తణుకు డిపో గారేజ్ ఆవరణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమంలలో భాగంగా డిపోమేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని భాగ్యశ్రీ హాస్పిటల్ ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ తక్కిళ్లపాటి పెంచల నరసింహప్రసాద్ చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తణుకు డిపో లోని రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది 80 మందికి బ్లడ్ షుగర్, బి. పి. మరియు ఇ. సి. జి. పరీక్షలు చేసి సూచనలు, సలహాలు

వార్త‌లు

బుద్ధుడి బోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి బౌద్ధ దమ్మ పీఠం ఆధ్వర్యంలో తణుకు నుంచి శాంతి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శేషారావు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి బౌద్ధ ఆలయాన్ని నిర్మించి గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, క్షమాగుణంతోపాటు ప్రతి ఒక్కరి శాంతి, సమానత్వంతో మెలగాలనే బోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహార్ లో జరిగే కలశస్థాపన

వార్త‌లు

ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధవిహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం

ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి సేవాపథంలో బుద్ధ విహార్ కొనసాగడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాలను అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’లుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం

వార్త‌లు

యువగళం పాదయాత్రతో అన్ని వర్గాలకు లోకేష్ అండ

తణుకులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు తణుకులో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించిన యువత యువగళం పాదయాత్ర ద్వారా 3,400 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించిన మంత్రి నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంత్రి నారా

వార్త‌లు

తణుకులో ఘనంగా ప్రారంభమైన “బాలోత్సవం”

తణుకు, జనవరి 23, 2026 : బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించడం ద్వారా సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారవుతారని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారు నిర్వహిస్తున్న “బాలోత్సవం” సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తణుకులో మూడవ సారి బాలోత్సవం నిర్వహిస్తున్న శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం

వార్త‌లు

ఆరిమిల్లి రాధాకృష్ణపై కారుమూరి నాగేశ్వరావు అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితం

తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు బుధవారం ఐతంపూడి గ్రామంలో రొడ్డు విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దూషించటం బూతులు తిట్టడం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ జడ్పిటిసీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్పంచ్ చేసే

Scroll to Top