జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా తణుకు డిపో గారేజ్ ఆవరణలో డిపో సిబ్బంది తో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సూపర్ వైజర్ లు, గారేజ్ సిబ్బంది, డ్రైవర్ లు, కండక్టర్ లు పాల్గొన్నారు.


