వార్త‌లు

మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 77వ “గణతంత్ర దినోత్సవ“వేడుకలు

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 77వ “గణతంత్ర దినోత్సవ“వేడుకలు నిర్వహించడం జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిని, భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫోటోకు పూల మాలతో సత్కరించి వందేమాతర గీతాలాపన అనంతరం పరిపాలన అధికారి శ్రీమతి వి.రంగమ్మా రెడ్డి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సదరు కార్యక్రమములో […]

వార్త‌లు

77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికిన తేతలి విద్యార్థులు

పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు.ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు బి. ఎం. గోపాల రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు 77 ఆకారంలో ఒదగగా మరికొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకములు చేబూని దేశభక్తి ప్రబోధిత నినాదాలు చేస్తూ ఆనాటి జాతీయ నాయకులకు నివాళులర్పించి, దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతిన బూనారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎందరో

వార్త‌లు

ఎస్.కే.ఎస్.డి నుండి సౌత్ జోన్ చెస్ పొటీలకు ఎంపిక

సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ, చెస్, ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ ఈనెల ది.23 తేదీన శ్రీ డి.ఎన్. ఆర్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్స్) పాలకొల్లులో జరిగినవని ఈ పోటీలలో తమ కళాశాల విద్యారినిలు- ద్వితీయస్థానం సాధించినారని కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ తెలియజేసినారు. విజేతలు :- బి.ఎస్సీ ద్వితీయ సంవత్సరం బి.కాం ద్వితీయ సంవత్సరం 2.2.2. తృతీయ సంవత్సరం బి.ఎస్సీ తృతీయ సంవత్సరం బి.ఎస్సీ తృతీయ

వార్త‌లు

ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధవిహారలో కలశ ప్రతిష్ఠ

తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కలశాలతో శాంతి ర్యాలీను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ బౌద్ధ మతం అనేది ధర్మానికి ప్రతీక అనే ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని పాటించి ఆచరించాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బుద్దుడిని తన మొదటి గురువుగా భావించి సమానత్వం ఉండాలని సమ సమాజ నిర్మాణం జరగాలని తెలియజేసిన అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచు కోవాలని సూచించారు.

వార్త‌లు

తణుకు సూర్యదేవాలయలో ఆరిమిల్లి రథసప్తమి ప్రత్యేకపూజలు

రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి దర్శించుకున్న తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు. రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వార్త‌లు

​నిడదవోలు శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న సి.సి.ఎల్.ఏ జి.గోపీనాథ్ దంపతులు

​నిడదవోలు, తిమ్మరాజుపాలెం:తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సి.సి.ఎల్.ఏ) రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి శ్రీ జి. గోపీనాథ్ – జయలక్ష్మి దంపతులు నేడు దర్శించుకున్నారు.​ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.​కార్యక్రమంలో

వార్త‌లు

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు చెల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండ్యాల

వార్త‌లు

తణుకులో అలరించిన సినీ సంగీత విభావరి గాయకులు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఔత్సాహిక గాయకుల కొరకు సినీ సంగీత సాహిత్య అభిమానుల కొరకు ప్రతియేటా సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తనకు తణుకు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆడిటోరియంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో ఉభయ రాష్ట్రంలో నుండి గాయనీ గాయకులు విచ్చేసి తమ తమ పాటలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. తణుకు ప్రాంతంలో మొట్టమొదటి ఆర్కెస్ట్రా స్థాపించి సుదీర్ఘ ప్రయాణంలో

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలంలో ప్రతి గ్రామంలో గల పోలింగ్ స్టేషన్లో వద్ద బూత్ లెవెల్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారని తహసిల్దార్ పి.ఎం. డి. ప్రసాద్ తెలియజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉండ్రాజవరం హైస్కూల్లో సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించి ఓటు యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యత హక్కులు తహసిల్దార్ ప్రసాద్ వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఓటరు దినోత్సవం

Scroll to Top