సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపిక
ఆదికవి నన్నయ యూనివర్సిటీ, చెస్, ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ ఈనెల ది.23 తేదీన శ్రీ డి.ఎన్. ఆర్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్స్) పాలకొల్లులో జరిగినవని ఈ పోటీలలో తమ కళాశాల విద్యారినిలు- ద్వితీయస్థానం సాధించినారని కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ తెలియజేసినారు.
విజేతలు :-
- ఎం. శ్రీరమ్య
బి.ఎస్సీ
ద్వితీయ సంవత్సరం
- ఎం. శ్రీ లత
బి.కాం
ద్వితీయ సంవత్సరం
- 3.
2.2.2.
తృతీయ సంవత్సరం
- టి.ఎస్.వి.ఎస్ శ్రావణి
బి.ఎస్సీ
తృతీయ సంవత్సరం
- కె.వి. నాగశ్రీ
బి.ఎస్సీ
తృతీయ సంవత్సరం
- వి. దుర్గా భవాణి
ప్రథమ సంవత్సరం
అంతే కాకుండా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరుపున ఇద్దరు విద్యార్ధినులు మార్చి 2 వ తేది నుండి 6 వ తేదీవరకు గీతం యూనివర్సిటీ, విశాఖపట్టణంలో జరుగు సౌత్ జోన్ చెస్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించారని తెలియజేశారు.
1). 3.
2.3.2.
తృతీయ సంవత్సరం
2). దుర్గా భవాణి
బి.ఎస్సీ
ప్రథమ సంవత్సరం
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మరియు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్యఉషారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం.రత్న కుమారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు అభినందనలు తెలియజేసినారు.


