తణుకులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర తణుకులో ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్జీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు పట్టణం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర. తణుకు మీదుగా తణుకు మండలం వేల్పూరు, ఇరగవరం మండలం రేలంగి, గవర్లపాలెం, అత్తిలి మండలం వరకు సాగనున్న సైకిల్ యాత్ర. […]









