దేశంలోనే దూరదృష్టి కలిగిన నేత చంద్రబాబు
పి4 విధానంతో పేదల కుటుంబాల్లో వెలుగులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి మార్గదర్శి బంగారు కుటుంబం అవార్డులు అందించిన ఎమ్మెల్యే దేశంలో ఏ నాయకుడికి లేని దూరదృష్టి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న తీరును ప్రతి ఒక్కరు స్వాగతించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి అధికారపక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా ప్రజల పక్షాన పోరాడుతున్న నేత చంద్రబాబునాయుడు అని అన్నారు. సోమవారం తణుకులోని స్థానిక రోటరీ క్లబ్ […]





