ఉండ్రాజవరం మండల బిజేపి ఓ.బి.సి మోర్చ అధ్యక్షుడుగా  పామర్తి సాయిబాబాఉండ్రాజవరం

 ఉండ్రాజవరం  మండల బిజేపి కార్యవర్గ సమావేశం గురువారం  ఉండ్రాజవరం లింగాలపేట రామాలయంలో  జరిగింది.  ఈ సమావేశంలో మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులుగా  మోర్త  గ్రామానికి చెందిన పామర్తి సాయిబాబా  ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకోవడం జరిగిందని మండల బీజేపీ అధ్యక్షుడు కొప్పినీడి సత్యనారాయణ అన్నారు.. ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వర్లు, శిరిగిన వెంకటరత్నం, కొప్పినీడి సత్యనారాయణ, అక్కిన గోపాలకృష్ణ, బూరుగుపల్లి శివరామకృష్ణ, పైపూరి మాణిక్యాలరావు, నరసింహారావు, మద్దిపాటి వెంకటేశ్వర్లు, ఆకెళ్ళ శ్రీనివాసరావు, పొట్ల చెరువు రాధాకృష్ణ, కరుటూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నిక కాబడిన పామర్తి సాయిబాబాకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link