క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం
ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కృతజ్ఞతలుప్రేమ, విశ్వాసంతో, ఐక్యతతో ఈనెల 15న తణుకులో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు తణుకు ప్రాంత పాస్టర్లు బుధవారం ఆహ్వానం అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం తణుకులోని జూబ్లీ బ్రిడ్జి (ఎస్‌ఎన్‌వీటీ కాలేజీ సమీపంలో) వద్ద నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు అత్యంత కీలకంగా సహకరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధా కృష్ణకు తణుకు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ బ్రిడ్జి సమీపంలో గ్రౌండ్‌ను ఈ […]










