పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ప్రజాసమస్యల పరిష్కారవేదిక
పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపెందుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ కార్యక్రమం) ఈ రోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం APOILFED చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలోని వివిధ […]










