మాజీ సీఎం జగన్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్
యోగాంద్ర కార్యక్రమం పై మాజీ సీఎం జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ గత ప్రభుత్వం రుషికొండ పై ప్యాలెస్ నిర్మించడం వల్ల ప్రతినెల రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతోందని, ఇది మంచి చేసినట్టు ఎలా అవుతుందని మంత్రి దుర్గేష్ సూటి ప్రశ్న అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో యోగాంధ్రపై వందల […]









