విశాఖలో తొలిసారిగా ‘సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో’
విశాఖపట్నం: జనవరి 5 (కోస్టల్ న్యూస్) అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళవాణి లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]










