శ్రీ ఏ యస్ ఎన్ యం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా సావిత్రి బాయ్ ఫూలే జయంతి
పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) పాలకొల్లు నందు మహిళా సాధికారిత విభాగం మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విభాగాల ఆధ్వర్యంలో “సావిత్రి బాయ్ ఫూలే జయంతి “ని కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదటిగా ప్రిన్సిపాల్ డాక్టర్.టి. రాజరాజేశ్వరి ఇతర అధ్యాపకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు .అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ భారతదేశపు మొదటి […]










