ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితవాడల్లో తిరగనివ్వం
మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం తాళ్లచెరువు నందు ఏర్పాటుచేసిన మాలమహానాడు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేయటం చాలా దారుణం అని దీనిపై రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయకపోవడం క్షమాపణ చెప్పపోవడం చాలా దారుణం అని ప్రతి నియోజకవర్గంలో కార్యచరణ చేస్తున్నామని ఇకనైనా […]







