అందరికీ ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యం – రూ 1 కోటి 67 లక్షలు విలువ కల 27 మినీ ట్రాక్టర్లు పంపిణీ.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు,ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ … మంగళవారం స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న పరిణయ కళ్యాణ మండపంలో జరిగిన స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1 కోటి 67 లక్షలు విలువగల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు సంయుక్తంగా పంపిణీ చేశారు. మంత్రి వర్యులు, […]










