దళితులను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి
దళితుల పట్ల వివక్ష చూపిన వైసీపీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకున్న కూటమి ప్రభుత్వం రూ. కోటి సాయంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇచ్చిన కూటమి తణుకులో విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు దళితులను విస్మరించి వారి పట్ల వివక్ష చూపుతూ వారిని ఎన్నో రకాలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ విమర్శించారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ […]








