వేండ్ర శ్రీనివాసరావు మరణం యు.టి.ఎఫ్ సంఘానికి తీరనిలోటు
ఉండ్రాజవరం M.V. N.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (P.S.) ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 25-11-2024న గుండెపోటుతో మరణించిన వేండ్ర శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు UTF తూర్పుగోదావరిజిల్లా కుటుంబ సంక్షేమనిధి నుండి మూడు లక్షల రూపాయల సంఘీభావ విరాళమును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వేండ్ర శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ఆయన చనిపోవడం యు టి ఎఫ్ సంఘానికి తీరనిలోటని, ఒక మంచి ఉపాధ్యాయున్ని కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ఎస్ […]










