కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయాలి
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వేల్పూరు సిపిఎం శాఖా మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామంలో స్థానిక ప్రజాసంఘాల భవనంలో కర్ణాటపు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో శాఖ కార్యదర్శి గత మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదిక ప్రవేశ పెట్టినారు. ఈ మహాసభకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి. ప్రతాప్ నివేదిక.సభ్యుల పని పద్ధతులపై సమీక్ష జరిపి అనంతరం. ప్రస్తుత రాజకీయ […]


