ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం
రానున్న ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.తాడేపల్లిగూడెం (అక్టోబర్ 10)రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ను తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్తి సహాయసహకారాలు అందిస్తానని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరలకే నిత్యవసరాలు వస్తువులు అందించే కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని అపరిష్వృతంగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ ను, షటిల్ […]


