అంతర్జాతీయ క్రియేటివ్ ఎకానమీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
ముంబయిలో జరుగుతున్న 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా లో ఈరోస్, రెడ్ బుల్ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు..పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో మంత్రి దుర్గేష్ కీలక చర్చలు ముంబయి వేదికగా ఏపీ పర్యాటక ప్రగతిని చాటిచెప్పిన మంత్రి దుర్గేష్..అమరావతి కేవలం నగరం కాదు.. ఇదొక అంతర్జాతీయ క్రియేటివ్ హబ్ గా ప్రకటన అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల అనుసంధానం చేస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్ కు చర్యలు హోలోగ్రాఫిక్ స్టోరీటెల్లింగ్ టెక్నాలజీతో […]










