ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు
తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2025-2026 రబీ సీజన్‌కు ఏర్పాటు చేసిన “ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని “ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు మరియు స్థానిక నాయకులు, రైతులు, అధికారులతో ప్రారంభం. ఈ సందర్బంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తుందని తెలిపడమైనది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతన్నలు దళారులను నమ్మి మోసపోకుండా […]










