మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 2025-26 గ్రామ పంచాయతీ సుస్ధీర అభివృద్ది లక్ష్యాల స్దానికీకరణ Localization of Sustainable Development Goals-LSDGS Theme 1 to 9 అంశాలపై ఒక రోజు మండల స్దాయి శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
సదరు శిక్షణా కార్యక్రమములో 2025-26 గ్రామ పంచాయతీ సుస్ధీర అభివృద్ది లక్ష్యాల స్దానికీకరణ Localization of Sustainable Development Goals-LSDGS Theme 1 to 9 అంశాలపై ఎంపిటిసి సభ్యులకు మరియు వార్డ్ సభ్యులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాసు గారు శిక్షణా ఇవ్వడం జరిగింది.
సదరు శిక్షణా కార్యక్రమములో ఇరగవరం మండలం నందలి అందరు ఎంపిటిసి సభ్యులు, వార్డ్ సభ్యులు డిప్యూటీ ఎంపిడిఓ(SGSW) వి.వి.నారాయణ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు,


