రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ.. మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు
అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 27న ఉపసంహరణకు గడువు
నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు
షెడ్యూల్ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర



