అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులు
అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తణుకు నియోజకవర్గంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్న ఆరుగురు సిబ్బందికి మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఉత్తర్వులను శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరికి ఉత్తర్వులను అందజేసి అభినందించి మాట్లాడారు. గతంలో రూ. 7 వేలు ఉండే వేతనం ప్రస్తుతం రూ. 11,500 వస్తుందన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం […]










