అధునాతన చికిత్సలో భాగంగా కేర్ హాస్పిటల్స్ ముందడుగు
1,000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలు పూర్తి ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా. బి. బి. దాస్ నేతృత్వంలో కేర్ హాస్పిటల్స్ తూర్పు భారతదేశంలో రోబోటిక్ శస్త్రచికిత్సలకు కొత్త ప్రమాణాలు ఏర్పరుస్తోంది. విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్) విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డా.బి.బి. దాస్ మాట్లాడుతూ కేవలం 18 నెలల్లో 1,000 రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు అని చెప్పారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు […]









