పల్నాడుజిల్లాలో స్ర్కబ్ టైఫస్ కీటక లక్షణాలు కలకలం

పల్నాడు జిల్లాలో స్ర్కబ్ టైఫస్ కీటకం లక్షణాలు కలకలం

స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి .. మరొకరి చికిత్స

ముప్పాళ్ళ మండలం రుద్రవరం స్ర్కబ్ టైఫస్ వ్యాది లక్షణాలతో యువతి జ్యోతి( 20)మృతి ..

జర్వం ,ఒంటినొప్పలతో గుంటూరు ప్రవేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి..

రాజుపాలెం మండలం R R సెంటర్ చెందిన నాగమ్మ (62) స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో మృతి ..

ఆస్పత్రిలో నిర్వహించిన రక్తపు పరీక్షల్లో వెల్లడైన లక్షణాలు ..

20 రోజుల క్రితం జర్వం ,ఒంటినోప్పలతో ఆస్పత్రిలో చెరిన ఇద్దరు ..

రాజపాలెం మండలం కోత్తూరు లో స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న సాలమ్మ (72)..

Scroll to Top
Share via
Copy link