మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన గంట గౌతమ్ కుమార్ కలుపు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే గంట గౌతమ్ కుమార్ 2018లో తేతలి గోగులమ్మపేట ప్రాంతానికి చెందిన దుర్గా కళ్యాణి అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకుని చివటం గ్రామంలో కాపురం ఉంటున్నాడు. అతను సిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో కాంపౌండర్ గా, భార్య జిఎన్ఎమ్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారికి 2021 లో ఒక కుమార్తె […]










