వివాహిత చంటిబిడ్డతో పరారీ

ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామానికి చెందిన వివాహిత చింతపల్లి హేమశ్రీ (22) గురువారం రాత్రి తొమ్మిది నెలల చంటి బిడ్డతో అత్తవారి ఇంటి వద్ద నుండి పరారీ అయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ విషయమై ఆమె భర్త చింతపల్లి ఏసు ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేయగా పి ఎస్ ఐ నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Scroll to Top
Share via
Copy link