ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన గన్నవరపు నందిని (27) అక్టోబర్ నెల 6 తేదీ నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పిఎస్ఐ నవీన్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరవ తేదీ అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వారికి తెలియకుండా గోడదూకి పారిపోయినట్లు సమీప సి.సి. కెమెరా ఫుటేజ్ లో కనిపించినట్లు ఆయన తెలిపారు.


