అక్టోబర్ 5వ మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో నిడదవోలు రైల్వే స్టేషన్ యార్డ్ చిన్నకాశీరేవు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఎవరో గుర్తుతెలియని సుమారు 55 నుంచి 60 సంవత్సారాలు వయస్సు గల గుర్తుతెలియని పురుషుడు గుర్తు తెలియని దిగువకుపోవు (రాజమండ్రీ వైపు) రైలు బండి ఢీకొట్టి గాయాలతో మృతి చెందినట్లు, మృతుని వివరాలు తెలియరానట్లు, మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచినట్లు, మృతుడు: 1) ఎరుపు రంగు గళ్ళు చొక్కా మరియు, 2). ఎరుపు, నీలం, బిస్కెట్ రంగులు గడుల కల లుంగీ కలిగి ఉన్నట్లు, మృతునికు సంబంధించి ఏ విధమైన వివరాలు తెలియరానట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం జి.ఆర్.పి.ఎస్.ఐ. అప్పారావు తెలిపారు. వివరాలు తెలిసినచో 9490617090, 7013360296 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని తెలిపారు.


