తణుకు పట్టణంలో ఎక్సైజ్ శాఖ సోదాలు – ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయి స్వాధీనం
తణుకు పట్టణంలో ఎక్సైజ్ సోదాలు; గంజాయి రవాణా దారులు అరెస్ట్తణుకు పట్టణంలో ఉండ్రాజవరం సెంటర్ నుండి పాలంగి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన సోదాలలో స్కూటీలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. పట్టుబడిన యువకులు స్థానిక పైడిపర్రు, మండపాక గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించడం […]










