రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేన్సర్ శిబిరం

తణుకు పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ వ్యాన్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలను ఎక్కువగా భాగస్వామ్యం అయ్యేలా చేయాలని క్లబ్ సభ్యులను కోరుతూ, వారి సేవలను అభినందించడం జరిగింది.

Scroll to Top
Share via
Copy link