ధాన్యం కొనుగోలుపై చిలకపాడు అవగాహన కార్యక్రమం
ఉండ్రాజవరం మండలంలోని 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సార్వా సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమాన్ని రైతు సేవ కేంద్రాలలో నిర్వహించినట్లు తహసిల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. చిలకపాడులో జరిగినటు వంటి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలకు ప్రకారం ధాన్యాన్ని 17% తేమ ఉండేలా ఆరపెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే రైతుకు నచ్చినటువంటి రైస్ మిల్లుకు విక్రయించాలని తద్వారా […]










