వార్త‌లు

మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శనం చేసుకున్న ఆరిమిల్లి కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి వారిని గురువారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, సహచర ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్‌రావు, కాల్వ శ్రీనివాసులు, ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రంలోని ప్రజలు చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని రాఘవేంద్రస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

వార్త‌లు

ఇరగవరం మండలంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే

ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ యందు బుధవారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలబాలికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15వ తేదీ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే గా జరుపుకుంటారని మన చేతులు మన భవిష్యత్ అనే నినాదంతో చేతులను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలో ఆ విధంగా చేయడం వలన జరిగే ఉపయోగాలను తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణలో మన

వార్త‌లు

మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం భారత దేశ ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నిరంతర బోధకుడు, సాధకుడు పేపర్ బాయ్ నుండి మిస్సైల్ మేన్ వరకు ఎదిగిన ఎవరెస్టు శిఖరం అబ్దుల్ కలాం అని అన్నారు. జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండారు వాయునందన రావు మాట్లాడుతూ శాఖాహారి ఆజన్మ

వార్త‌లు

కె-ర్యాంప్ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది :కిరణ్ అబ్బవరం

విశాఖపట్నం: సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “కె ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “కె ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్

వార్త‌లు

పి.సి.పి.ఎన్.డి.టి. చట్టంపై ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమము

పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం గురించి బుధవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, తదితరులకు అవగాహన కార్యక్రమము వైద్యాధికారి డా.దుర్గామహేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ముందుగానే అనగా తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతుండ గానే స్కానింగ్ చేయుట ద్వారా లింగ నిర్దారణ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అని, ఆ విధంగా ఎవరు చేసిన పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం ప్రకారము శిక్షించబడతారని తెలియచేశారు. ఆడ బిడ్డ అయితే అబార్షన్ చేయించి, చంపడం కొన్ని చోట్ల జరుగుతున్నదని, అది సరైన

వార్త‌లు

శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ఆర్ధిక సహాయాలు

శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నడుముకు ఆపరేషన్ చేయించుకున్న మహిళకు వైద్య నిమిత్తం పదివేల రూపాయలు, కుక్కకాటుకు గురైన తొమ్మిది సంవత్సరాలు బాలునకు వైద్య నిమిత్తం 2000 రూపాయలు ఒక చిరు వ్యాపారస్తునికి నీడనిచ్చే గొడుగును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పూర్వపు గవర్నర్ దామర రంగారావు విచ్చేసి నిరంతరం సమాజానికి సేవలు అందిస్తున్న వావిలాల సరళాదేవి రమేష్ దంపతులను అభినందిస్తూ తనదైన శైలిలో చక్కని

వార్త‌లు

ఉదయపూర్ పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

కృత్రిమ మంచినీటి సరస్సు లేక్ పిచోలా, ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ సందర్శన ఆయా పర్యాటక ప్రాంతాల విశిష్టతను మంత్రి దుర్గేష్ కి తెలిపిన స్థానిక అధికారులు, గైడ్స్ సరస్సుల నగరం ఉదయపూర్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన మంత్రి దుర్గేష్.. ఇక్కడ పర్యాటక ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలు ఏపీలో అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ ఉదయ్ పూర్ : అక్టోబర్ 14,15 తేదీల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

వార్త‌లు

యూరియాను పంటల అవసరం మేరకే విక్రయించాలి

యూరియాను పంటల అవసరం మేర విక్రయించాలి. కొవ్వూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాస్ ఉండ్రాజవరం మండలంలోని ఎరువుల డీలర్లతోటి సమావేశం స్థానిక ఎంపిడిఓ వారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రస్తుతం ఉద్యాన పంటలకు మాత్రమే యూరియా అవసరం ఉన్నందున ఆ పంటలు సాగుచేసే రైతులకు మాత్రమే యూరియాను అమ్మకాలు చేయాలని దాళ్వాలో కొరత వస్తుంది అనే భావన తోటి కొంతమంది రైతులకు ముందుగా విక్రయాలు జరుపకూడదని తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియాను

వార్త‌లు

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం

తణుకు, అక్టోబర్ 15 సుధీర్ఘకాలంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు బుధవారం తణుకులో మున్సిపల్ కార్మికులు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ గౌరవాధ్యక్షుడు బొద్దాని నాగరాజు మాట్లాడుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా నవంబరు 3వ తేదీ

వార్త‌లు

తేతలి జడ్.పి.హైస్కూల్లో అబ్దుల్ కలాం

బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేతలిలో భారతరత్న డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి, ఉపాద్యాయులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్ధులకు అబ్దుల్ కలాం జీవిత చరిత్ర గురుంచి తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం స్వయంకృషితో రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారని, క్షిపణి పితామహునిగా, భారతరత్నగా గుర్తించబడ్డారని, నీతినిజాయితీలకు,

Scroll to Top